Sunday, April 17, 2011

Ni kosam Vechi yunnaa.. Cheliyaa vinapadada na aalaapana


కన్నులలో మెదిలే రూపం
kannu la lo medile roopam
నా కనుపాపల నిదురే చెరిపే
naa kanu paapala nidure cheripe
కనుసైగలతో చూపే చిరుకోపం
kanusaigalatho choope chirukopam
నా ఎదలో పులకింతే రేపే
naa yedalo pulakinthe repe
కరగని ఈ దూరం పెంచిన విరహం
karagani ee dooram penchina viraham
నను నీ వైపే తరిమేనే
nanu nee vaipe tarime ne
ఏమంట నే చసిన నేరం
emanta ne chesina neram
నేనడిగింది నీ చెలిమేనే
nenadigindi nee chelime ne
నీ నవ్వే చూసిన క్షణం
nee navve chusina kshanam
మదిలో జడి వానేలే
madhi lo jadi vaane le
నువు వదిలెళ్ళిన మరు నిమిషం
nuvu vadilellina maru nimisham
నా కన్నుల తడి వానేలే
naa kannula tadi vaane le
నా కోసం కరిగించవె నీ హ్ఫదయం
naa kosam kariginchave nee hrudayam
ప్రియా నా వేదన కనవే
priya naa vedana kanave
వేచియుంటి నీ ప్రేమ కోసం
vechiyunti nee prema kosam
చెలియా నా పిలుపే వినవే
cheliya naa pilupe kanave