Wednesday, June 2, 2010

From somewhere deep inside me.

Comes this ballad...

నిను చూడగ రేగే నా మది లో కోలాహలం
నీవు కనపడని క్షణాన కావాలంది హాళాహలం
నీ నవ్వే ఆనందం, నీ ముఖమే సుమధురం
నీ మోము లో బాధ చూడగ తల్లడిల్లే నా హ్పదయం
వినపడలేదా నా హ్పదయ ఘోష
నీ మనసెరగద నా గుండె లోని ఆశ
నిను ప్రేమించడమే నే చేసిన తప్పా ?
మనిషి శ్రుష్టించిన జాతులలో ఏమున్నది గోప్ప ?
స్నేహానికి రాని కులం ప్రేమకి అడ్డేల ?
నా ప్రశ్నకు బదులీయవె ఓ మధుబాల ?
నా ప్రేమే ఈ గీతం, నా ఊపిరె సంగీతం
అంటూ వేచియుంటి నీ  కోసం

P.S: No comments...

No comments: